
తెలుగు రాష్ట్రాల్లో బడి గంట మోగడంతో ఇళ్లల్లో సందడి మొదలైంది. ఉదయాన్నే లేచి పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ చేయడం అమ్మలకు కత్తి మీద సామే ఏం చేసినా సరే.. ‘వద్దు’ అంటూ మారాం చేస్తుంటారు పిల్లలు.
‘లంచ్ బాక్స్’ ఎలా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారో కొన్ని చిట్కాలు చూద్దాం పిల్లల లంచ్ బాక్స్‌లో ఇవి ఉంటే ఆరోగ్యం, చదువులో చురుకే | useful and healthy tips for children lunch box preparation