
గురువారం రోజున తెలుగు ప్రేక్షకుల కోసం పలు ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ఇంట్లోనే వినోదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉన్నాయి.
యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్ చిత్రాలతో టీవీ ప్రేక్షకులకు ప్రత్యేక ఎంటర్టైన్మెంట్ అందించనున్నాయి. మరి ఈ గురువారం ఏ ఛానల్లో ఏ సినిమా ఏ సమయానికి ప్రసారం కానుందో ఒకసారి చూసేయండి. గురువారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – బ్లాక్ డెమెన్ (Black Demon) (హాలీవుడ్ డబ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – కోరుకున్న ప్రియుడు రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 9 గంటలకు – అడవిదొంగ రాత్రి 12 గంటలకు – ఆయనకి ఇద్దరు 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 3 గంటలకు – విజేత విక్రమ్ 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – న్యాయం కావాలి ఉదయం 10 గంటలకు – పోరాటం మధ్యాహ్నం 1 గంటకు – అగ్గి రాముడు సాయంత్రం 4 గంటలకు – కదిలివచ్చిన కనకదుర్గ రాత్రి 7 గంటలకు – సూర్యవంశం మిడ్నైట్ 1 గంటకు – న్యాయం కావాలి 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – పందెం కోడి2 మధ్యాహ్నం 3.30 గంటలకు –ఘరానా మొగుడు 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – సీతా రామయ్య గారి మనువరాలు సాయంత్రం 4.30 గంటలకు – వెన్నెల 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – కృష్ణార్జునులు ఉదయం 4.30 గంటలకు –బ్రహ్మనాయుడు ఉదయం 7 గంటలకు – బలరాం ఉదయం 10 గంటలకు – శైలజా కృష్ణమూర్తి మధ్యాహ్నం 1 గంటకు – వరుడు సాయంత్రం 4 గంటలకు – మా అల్లుడు వెరీ గుడ్డు రాత్రి 7 గంటలకు – సైరా నరసింహా రెడ్డి రాత్రి 10 గంటలకు – నీకే మనసిచ్చాను 📺 జీ తెలుగు (Zee Telugu) ఉదయం 9 గంటలకు – 📺 జీ సినిమాలు (Zee Cinemalu) ఉదయం 7 గంటలకు – అహ నా పెళ్లంట ఉదయం 9 గంటలకు – బలుపు మధ్యాహ్నం 12 గంటలకు – మామన్ మధ్యాహ్నం 3 గంటలకు – వసంతం సాయంత్రం 6 గంటలకు – గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం రాత్రి 9 గంటలకు – డిమాంటే కాలనీ2 📺 స్టార్ మా (Star MAA) తెల్లవారుజాము 1.30 గంటకు – లవ్లీ ఉదయం 4 గంటలకు – సింహా ఉదయం 9 గంటలకు – పోకిరి అర్థరాత్రి 12 గంటలకు – పోకిరి 📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies) తెల్లవారుజాము 3 గంటలకు – ఫోర్ తొజిల్ ఉదయం 7 గంటలకు – వీడింతే ఉదయం 9 గంటలకు – బుజ్జిగాడు మధ్యాహ్నం 12 గంటలకు – రాజా ది గ్రేట్ సాయంత్రం 2.30 గంటలకు – లవ్‌టుడే సాయంత్రం 6 గంటలకు – ప్రేమంటే రాత్రి 9 గంటలకు – జయ జానకీ నాయక రాత్రి 12 గంటలకు – కల్పన 📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold) ఉదయం 2.30 గంటలకు – పండుగాడు ఉదయం 5 గంటలకు – హృదయ కాలేయం ఉదయం 8 గంటలకు – వారసుడొచ్చాడు ఉదయం 11 గంటలకు – పక్కా కమర్షియల్ మధ్యాహ్నం 2 గంటలకు – ఏ ఫిల్మ్ బై అరవింద్ సాయంత్రం 4.30 గంటలకు – గల్లీ రౌడీ రాత్రి 8 గంటలకు – ఇంకొక్కడు రాత్రి 11 గంటలకు – పక్కా కమర్షియల్