
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్..
పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. సిక్కు గురువుల చిత్రపటాలపై భగవంత్ మాన్.. మద్యం చల్లుతున్నట్లుగా ఉన్న వీడియో వైరల్గా మారడంతో దుమారం రేపింది. దీనిపై సిక్కు మత సంఘాలతో పాటూ విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.