మహారాష్ట్ర రాజధాని ముంబయితోపాటు ఠానే, పాల్ఘర్లను భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
ఠానే-పుణె మధ్య కీలక మార్గమైన మాల్షేజ్ ఘాట్లో చెట్లు, కొండచరియలు విరిగిపడటంతో.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. Heavy Rain: మహారాష్ట్రను ముంచెత్తిన వాన.. అస్తవ్యస్తమైన జనజీవనం | Heavy rains in Maharashtra