ఇంటర్నెట్ డెస్క్: రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.
400 కోట్లకుపైగా కలెక్షన్స్ తన ఖాతాలోవేసుకుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ‘పెద్ది మెగా బ్లాక్‌బస్టర్’ ఈవెంట్‌ను నిర్వహించారు. Peddi: ‘పెద్ది’.. మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ | peddi mega blockbaster event photos