
ఈ మధ్యకాలంలో రింగ్ మంగళసూత్రం డిజైన్స్ చాలా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లే మహిళలు ఇలాంటి రింగ్స్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. డబుల్ లేయర్ బ్లాక్ బీడ్స్ రింగ్ చాలా అందంగా ఉంటుంది.
దీనికి రెండు వైపులా నల్లపూసలు, మధ్యలో తెల్ల రాళ్లు ఉంటాయి. చాలా స్టైలిష్ గా కూడా కనపడతాయి.
సింగిల్ లైన్ నల్లపూసలతో పాటు ఇలాంటి అందమైన డైమండ్ రింగ్ మంగళసూత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది మీ చేతుల అందాన్ని పెంచడమే కాకుండా, చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
మీకు మోడ్రన్, ట్రెండీ మంగళసూత్రం డిజైన్ కావాలంటే, ఇలాంటి క్రిస్-క్రాస్ రింగ్ మంగళసూత్రాన్ని ఎంచుకోవచ్చు. ఇది చాలా అందంగా, ఎంతో హుందాగా కనిపిస్తుంది.
ఈ మోడ్రన్, కస్టమైజ్డ్ రింగ్ మంగళసూత్రం డిజైన్‌లో 'P' అనే అక్షరం ఉంది. మీరు కూడా ఇలా మీ భర్త పేరులోని మొదటి అక్షరంతో రింగ్ మంగళసూత్రాన్ని తయారు చేయించుకోవచ్చు.
ఈ డబుల్ లైన్ స్టోన్ రింగ్ మంగళసూత్రం డిజైన్ కూడా చాలా క్యూట్‌గా, అందంగా ఉంటుంది. దీని మధ్యలో నల్ల పూసలు, పక్కన తెల్ల రాళ్లు ఉండటంతో చూడటానికి చాలా బాగుంది.
Dry Fruits: రోజుకు ఎన్ని బాదం, జీడిపప్పులు తింటే హెల్త్ కు బెనిఫిట్?
కేవలం వారంరోజులు ఉప్పు తినకుంటే ఏమవుతుందో తెలుసా?
Sreeleela Fitness: శ్రీలీల బ్యూటీ సీక్రెట్ ఇదేనట
Blood Sugar: ఇదొక్కటి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటుంది