
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. ఏపీలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్‌కు నేడు భూమిపూజ కర్నూలు జొన్నగిరిలో గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ రెండో యూనిట్‌కు...
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఏపీలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్‌కు నేడు భూమిపూజ
కర్నూలు జొన్నగిరిలో గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్
రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
రూ.405 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు అభివృద్ధి
తొలి ఏడాది 400 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యం
పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలకు హాజరుకానున్న భట్టి విక్రమార్క
BRS జనరల్ బాడీ సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో హోర్ముజ్ నుంచి నౌకల రవాణా
ఈ నెల 18న ఒప్పందం కుదిరినప్పటి నుంచి హోర్ముజ్ దాటిన 172 నౌకలు