టీజీ20 లీగ్ (TG20 League)లో భాగంగా పాలమూరు స్ట్రైకర్స్ (Palamuru Strikers)తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ (Hyderabad EChampions) ఘన విజయం సాధించింది.
తొలుత బంతితో చెలరేగి ప్రత్యర్థి జట్టును 141 పరుగులకే కట్టడి చేసిన ఈ ఛాంపియన్స్.. లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ ఫొటోలు ఇవీ... TG20 League: పాలమూరుతో మ్యాచ్: హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం | Hyderabad EChampions vs Palamuru Strikers