ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆందోళన నుంచి కూడా బయటపడొచ్చు. శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. శవాసనం వేయడం వల్ల కొన్ని నిమిషాల్లోనే ఒత్తిడి మొత్తం తొలగిపోతుంది. ఫోకస్‌ని కూడా పెంచుకోవచ్చు.
ఈ ఆసనం వేయడం వల్ల మెదడు కంట్రోల్ అయి ఫోకస్ పెరుగుతుంది. రెగ్యులర్‌గా ఈ ఆసనం వేస్తూ ఉండండి.
ఈ ఆసనం వేయడం ద్వారా ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. ఎంతో ఉపశమనాన్ని క్షణాల్లోనే పొందొచ్చు.
బాలాసనం వేయడం వల్ల నాడీ వ్యవస్థ రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడి తొందరగా తగ్గిపోతుంది. ఫోకస్ పెరుగుతుంది
ఈ ఆసనం వేస్తే ఒత్తిడి తగ్గిపోతుంది. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఏకాగ్రతని కూడా పెంపొందించుకోవచ్చు.
ఈ ఆసనం వేయడం వల్ల మైండ్ ప్రశాంతంగా మారుతుంది. ఎంతో కూల్‌గా అనిపిస్తుంది. స్థిరత్వాన్ని పొందవచ్చు.
ప్రతిరోజు కాసేపు ప్రాణాయామం చేయడం వల్ల మెదడుకు ఆక్సిజన్ బాగా అందుతుంది. శ్వాస ద్వారా మనసును నియంత్రించుకోవచ్చు.
ప్రతి రోజు ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మెదడుకు క్లారిటీ ఎక్కువవుతుంది. ఏకాగ్రతని పెంపొందించుకోవచ్చు.