Samayam Telugu07 Jul, 08:34 pm
ఒత్తిడి తగ్గించి ఫోకస్ పెంచే యోగాసనాలుఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆందోళన నుంచి కూడా బయటపడొచ్చు. శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. శవాసనం వేయడం వల్ల కొన్ని నిమిషాల్లోనే ఒత్తిడి మొత్తం తొలగిపోతుంది. ఫోకస్‌ని కూడా పెంచుకోవచ్చు. ఈ ఆసన