నిమిషం.

ప్రతి నిమిషం... ప్రతి వార్త.

TeluguEnglishHindiKannada

విభాగాలు

  • తాజా వార్తలు
  • సినిమా
  • రాజకీయాలు
  • క్రీడలు
  • టెక్

మార్కెట్లు

  • Stock Market
  • Business
  • Gold Rates
  • Silver Rates

సినిమా

  • Movies Directory
  • Movie Reviews
  • Collections
  • Hit or Flop
  • Box Office

Govt Portals

  • Meebhoomi
  • MeeSeva
  • Dharani
  • Results 2025
  • AP Schemes
  • TS Schemes
  • Electricity Bill
  • TTD Tickets
  • Voter ID
  • PM Kisan
  • Ration Card
  • Vehicle Check

Links

  • Publishers
  • News Sitemap
  • RSS Feed
  • Govt Services

మా గురించి

  • About Us
  • Contact Us
  • Promotions
  • Privacy Policy
  • Terms
  • Admin

Promotions & Advertising

hello@xpeto.in

Call / WhatsApp

+91 72599 96233
📣 Advertise with Us
© 2026 nimisham.in · All rights reserved · hello@xpeto.in
నిమిషం.

Select Language

తెTeluguEnEnglishहिHindiಕKannada

Categories

Latest
Movies
Politics
Sports
Collections
Reviews
Hit or Flop
Stocks
Business
Tech
Govt
నిమిషం.ప్రతి నిమిషం... ప్రతి వార్త.
LatestMoviesPoliticsSportsCollectionsReviewsHit or FlopStocksBusinessTechGovt
TeluguEnglish
Language
తెTeluguEnEnglishहिHindiಕKannada
LatestMoviesPoliticsSportsCollectionsReviewsHit or FlopStocksBusinessTechGovt

వీడియో కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి.. ఎందుకా సాహసం

Andhra Jyothy31 May 2026, 2:00 am
Share
X
వీడియో కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి.. ఎందుకా సాహసం

ఇంటర్‌నెట్ డెస్క్: ఎప్పుడు? ఎక్కడ? జరిగిందో తెలీదు కానీ.. ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందటే.. ఓ వ్యక్తి 7వ అంతస్తులోని తన ఫ్లాట్ నుంచి వేలాడుతూ .. పక్కింట్లోని దృశ్యాలను వీడియో చిత్రీకరించాడు. ఆ వ్యక్తి ప్రాణాలను రిస్క్ చేసి.. కిటికీని పట్టుకు వేలాడుతూ ఆ వీడియో తీశాడు. వీడియో చిత్రీకరించటం అయిపోగానే.. కిటికీ దగ్గర కూర్చుని వీడియోను చూశాడు. దూరంగా వేరే బిల్డింగ్‌లో ఉన్న వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. ఆ వీడియోను రుద్ర యాదవ్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ‘ఈ వ్యక్తిని చూడండి. తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా.. పక్కింట్లో జరుగుతున్న గొడవను వీడియో తీయడానికి కిటికీ నుంచి వేలాడుతున్నాడు. నిజానికి పక్కింట్లో గొడవ జరుగుతుండగా, అక్కడి శబ్దాలు స్పష్టంగా వినిపించలేదు. ఆసక్తి ఆపుకోలేక, ఆయన నేరుగా భవనం కిటికీ నుంచి వేలాడుతూ ఆ గొడవను వీడియోగా రికార్డ్ చేయడం ప్రారంభించాడు’ అని రాసుకొచ్చాడు. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ఇవి కూడా చదవండి దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన నౌక.. అమెరికా క్షిపణి దాడి.. తిరుపతిలో సెటిలవుతా.. ఆ సినిమాలో నాకన్న ముందు నా సోదరినే అనుకున్నారు

ఇంటర్‌నెట్ డెస్క్: ఎప్పుడు? ఎక్కడ? జరిగిందో తెలీదు కానీ.. ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందటే.. ఓ వ్యక్తి 7వ అంతస్తులోని తన ఫ్లాట్ నుంచి వేలాడుతూ .. పక్కింట్లోని దృశ్యాలను వీడియో చిత్రీకరించాడు. ఆ వ్యక్తి ప్రాణాలను రిస్క్ చేసి.. కిటికీని పట్టుకు వేలాడుతూ ఆ వీడియో తీశాడు. వీడియో చిత్రీకరించటం అయిపోగానే.. కిటికీ దగ్గర కూర్చుని వీడియోను చూశాడు. దూరంగా వేరే బిల్డింగ్‌లో ఉన్న వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. ఆ వీడియోను రుద్ర యాదవ్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు.


‘ఈ వ్యక్తిని చూడండి. తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా.. పక్కింట్లో జరుగుతున్న గొడవను వీడియో తీయడానికి కిటికీ నుంచి వేలాడుతున్నాడు. నిజానికి పక్కింట్లో గొడవ జరుగుతుండగా, అక్కడి శబ్దాలు స్పష్టంగా వినిపించలేదు. ఆసక్తి ఆపుకోలేక, ఆయన నేరుగా భవనం కిటికీ నుంచి వేలాడుతూ ఆ గొడవను వీడియోగా రికార్డ్ చేయడం ప్రారంభించాడు’ అని రాసుకొచ్చాడు. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన నౌక.. అమెరికా క్షిపణి దాడి..

తిరుపతిలో సెటిలవుతా.. ఆ సినిమాలో నాకన్న ముందు నా సోదరినే అనుకున్నారు..

Andhra Jyothyలో పూర్తి కథనం చదవండి

తాజా వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు
NTV Telugu•11 Jun
విజయ్-సంగీత మళ్లీ కలిశారా? వైరల్ అవుతున్న వార్తల వెనుక నిజమెంత
Asianet News Telugu•11 Jun
షార్లెట్ లో ఘనంగా బాలయ్య పుట్టిన రోజు వేడుకలు
Eenadu•11 Jun
ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ.. హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్
10TV Telugu•11 Jun
రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డికి రిమాండ్
Eenadu•11 Jun
తిరిగొస్తున్న యూట్యూబ్ డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్
Eenadu•11 Jun

English Keywords

#elderly-man-viral-video#neighbour-recording-controversy#privacy-violation#viral-internet-news#consent-issue#shocking-viral-clip#latest-news#latest-telugu-news#telugu-news#abn-telugu-news
వీడియో కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి.. ఎందుకా సాహసం | nimisham.in