
విజయ్, సంగీత మళ్లీ కలిశారనే వార్తలతో సోషల్ మీడియాలో అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో నటి త్రిష కృష్ణన్‌తో విజయ్‌కి సంబంధం ఉందంటూ గతంలో వచ్చిన గాసిప్స్‌పై కూడా మళ్లీ చర్చ మొదలైంది. అయితే
, ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ప్రస్తుతానికి ఈ చర్చలన్నీ ఊహాగానాలే. విజయ్ లేదా ఆయన కుటుంబం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.