
యూట్యూబ్ 2017లో ప్రైవేట్ మెసేజింగ్ యాప్ను తీసుకొచ్చింది. ఆ తర్వాత 2019లో తొలగించింది. ఈ టాప్ ఫీచర్ను తిరిగి తీసుకొచ్చేందుకు గతేడాది నవంబర్ నుంచి యూట్యూబ్ పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ను యాక్సెస్
చేయడానికి ముందు వయస్సు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. తొలుత వాట్సప్ వంటి థర్డ్ పార్టీ యాప్ ద్వారా యూట్యూబ్ ఇన్వైట్ లింక్ పంపాలి. అవతలి వ్యక్తి లింక్ యాక్సెప్ట్ చేస్తే డీఎం చేయడానికి వీలవుతుంది. యూట్యూబ్ యాప్లో కుడి భాగాన టాప్లో ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.