
నీట్ రీటెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై జూన్ 16న కేంద్రం తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ యాప్‌పై, ఈ నెల 30 వరకు మెసేజింగ్ ఎడిటింగ్...
నీట్ రీటెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై జూన్ 16న కేంద్రం తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ యాప్‌పై, ఈ నెల 30 వరకు మెసేజింగ్ ఎడిటింగ్ ఫీచర్‌పై ఆంక్షలు విధించింది. ఆ పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్టీఏ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. గతనెల 3న జరిగిన నీట్ ప్రశ్న పత్రాలు లీకైన నేపథ్యంలో దాన్ని రద్దు చేసి.. ‘నీట్ - యూజీ’ని ఈనెల 21న తిరిగి నిర్వహించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.