
ఇవి కాశ్మీరీ స్టైల్ ఘుంగ్రూ ఇయర్ రింగ్ డిజైన్లు ఇవి. వేలాడే టాసెల్స్తో వచ్చే ఈ తరహా చెవిపోగులను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వేలాడే టాసెల్స్తో వచ్చే జుంకాలు ఇవి.
చీరలు, సూట్స్, లెహంగాల మీదకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి.
జుంకాలలతో పాటు వేలాడే లట్కన్ వచ్చే ఈ ఇయర్ రింగ్ డిజైన్ చాలా బాగుంటుంది. మీరు దీన్ని గోల్డ్ లో కొనాలంటే ఇప్పుడున్న ధర మేరకు రెండున్నర లక్షల రూపాయలు అయ్యే అవకాశం ఉంది.
వేలాడే ముత్యాలతో కూడిన ఇయర్రింగ్స్ ఇవి. ఈ అందమైన టాసెల్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఈ చెవిపోగులు ఎత్నిక్ దుస్తులతో అదిరిపోతాయి.
ఇలాంటి ఇయర్ రింగ్ డిజైన్లు చెవులకు చాలా స్టైలిష్ లుక్ ఇస్తాయి. లెహెంగాలపై అందంగా కనిపిస్తాయి.
మువ్వల చెవిపోగులు టాసెల్స్తో అందంగా ఉంటాయి. ఈ తరహా ఇయర్ రింగ్స్ వెస్ట్రన్ దుస్తులపైకి అద్భుతంగా ఉంటాయి.
పచ్చలు, రూబీలు ఉన్న ఇయర్రింగ్స్ ఇవి. ఇవి చెవులకు నిండుగా ఉంటాయి.
V Neck Blouse: ఎలాంటి చీరలకు అయినా సూటయ్యే వి నెక్ బ్లౌజు డిజైన్లు..!
Caratlane Mangalsutra: ఆఫీసుకు వెళ్లే మహిళలకు అదిరిపోయే మంగళసూత్రాలు
Zip Blouse: జిప్ బ్లౌజ్ డిజైన్లు.. వేసుకోవడం చాలా ఈజీ
Floral Mangalsutra: పూల డిజైన్ లాకెట్ తో నల్లపూసల గొలుసులు..చూసేయండి