
యుద్ధం ఆగింది. ఇరాన్ ఊపిరి పీల్చుకుంది. ప్రజలు వీధుల్లో స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు. కానీ ఇప్పుడే ఆ దేశానికి అసలు సవాళ్లున్నాయి.
అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడం ఇందులో అతి పెద్ద సవాలు. అందుకోసం గతంలోలా ఎగుమతులను పెంచుకోవాల్సి ఉంది. పెట్రో కెమికల్, స్టీల్ పరిశ్రమల ద్వారా ఇరాన్‌కు భారీగా ఆదాయం వచ్చేది. యుద్ధం కారణంగా ఆ పరిశ్రమలు ధ్వంసమయ్యాయి. 👉మరిన్ని వివరాలు యుద్ధం ఆగినా.. ఇరాన్‌కు ఆర్థిక అడ్డంకులెన్నో |