
ఏపీ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఏపీ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేకువజామునే వెంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో చేసిన యోగా సాధన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.