
Motorola g67 power 5G Offer on Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో Motorola g67 power 5G మొబైల్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది.
ముఖ్యంగా ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసే వారికి అదనంగా బోనస్ కూడా లభిస్తుంది. వీటన్నిటిని వినియోగించి కొనుగోలు చేస్తే చీపు ధరకే సొంతం చేసుకోవచ్చు..
Motorola g67 power 5G Offer on Flipkart: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా మొబైల్స్‌పై ఎప్పటికప్పుడు అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా కొన్ని మొబైల్స్ అయితే సగం ధరలకు లభిస్తూ ఉంటాయి. ఎప్పటినుంచో మంచి మోటరోలా స్మార్ట్‌ఫోన్ అత్యంత చీప్ ధరకే కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో గోట్ సేల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. దీనికి ముందే కొన్ని మొబైల్స్ పై ఆఫర్స్ అందిస్తూ వస్తోంది.
ముఖ్యంగా Motorola g67 power 5G మొబైల్ కొనుగోలు చేసే వారికి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు.. అదనంగా ఎక్స్చేంజ్ బోనస్, బ్యాంక్ ఆఫర్స్ లభిస్తాయి. అలాగే ఈ స్మార్ట్ఫోన్ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ప్రీమియం డిజైన్లు కలిగి ఉంటుంది..
Motorola g67 power 5G మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే..6.7 ఇంచుల Full HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్, 1050 nits పీక్ బ్రైట్నెస్ సపోర్టుతో లభిస్తుంది. దీంతోపాటు Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఎన్నో శక్తివంతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రాసెసర్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన Snapdragon 7s Gen 2 (4 nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది స్మూత్ పెర్ఫార్మెన్స్, మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు చాలా బాగుంటుంది. ఇక ఈ స్మార్ట్ఫోన్ఎంతో శక్తివంతమైన 7000 mAh భారీ బ్యాటరీ ని కలిగి ఉంటుంది. దీంతోపాటు 30W టర్బోపవర్ (TurboPower) ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
అదేవిధంగా ఈ Motorola g67 power 5G స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో అద్భుతమైన డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇది 50 MP ప్రధాన కెమెరా (Sony LYTIA 600 సెన్సార్, OIS సపోర్ట్)తో పాటు 8 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా సిస్టంతో అందుబాటులోకి వచ్చింది. ఇది 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 32 MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇందులో Dolby Atmos సపోర్ట్ గల స్టీరియో స్పీకర్లు లభించడం విశేషం..
ఇక ఈ Motorola g67 power 5G మొబైల్‌కు సంబంధించిన ధరతో పాటు డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ మార్కెట్లో MRP ధర రూ.30,999 లకు విక్రయిస్తూ వస్తోంది.. అయితే, ఇప్పుడే దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి ఏకంగా 13 శాతం స్పెషల్ ఫ్లాట్ తగ్గింపుతో రూ.26 999 లోపే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫీస్ కూడా లభిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన ఎస్బిఐ బ్యాంకు తోపాటు యాక్సిస్ బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.2,300 వరకు తగ్గింపు లభిస్తుంది.
అదేవిధంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుతో పాటు ఐసిఐసిఐ బ్యాంక్, ఇతర బ్యాంకులకు సంబంధించిన కొన్ని క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఇందులో భాగంగా ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా పదివేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ Motorola g67 power 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.16 వేల లోపే సొంతం చేసుకోవచ్చు..