
చిన్న కష్టం వస్తే డీలా పడిపోతాం.. ఏదైనా సమస్య ఎదురైతే ‘నాకే ఎందుకిలా?’ అనుకుంటూ బాధపడతాం.. ఇక మనవల్ల కాదనుకుని యూటర్న్ తీసుకుంటాం.
వ్యాపారంలోనైతే అటువంటి ఆటుపోట్లు ఇంకా ఎక్కువే వాటన్నింటినీ దాటుకుంటూ... రూ.4 వేల కోట్ల విలువైన చిరుతిళ్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు గుజరాత్‌కు చెందిన బిపిన్ భాయ్ హద్వానీ. ఆయన సక్సెస్ స్టోరీ మరిన్ని వివరాలులో.. చిరుతిళ్లతో… రూ.4 వేల కోట్ల సామ్రాజ్యం |