
ఆమిర్ ఖాన్ మరోసారి తన వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లో నిలిచాడు. జులై 5న తన పార్ట్నర్ గౌరీ స్ప్రట్ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆయనే స్వయంగా కన్ఫర్మ్ చేశాడు. 61 ఏళ్ల ఈ నటుడికి ఇది మూడో పెళ్లి.
అయితే, గ్రాండ్గా కాకుండా ఇంట్లోనే సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఈ జంట నిర్ణయించుకుంది. తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నామని ఆమిర్ చెప్పాడు. ఇంతకీ ఆమిర్ ఖాన్ మూడో భార్య కాబోతున్న ఈ గౌరీ స్ప్రట్ ఎవరని అభిమానులు ఆరా తీస్తున్నారు.