
స్మైలీ ఫేస్, రెయిన్బో, పువ్వులు, పండ్ల వంటి డిజైన్లు ఫ్రిజ్ పై చాలా అందంగా కనిపిస్తాయి. చిన్న చిన్న వాజ్‌లు, వాటిలో రంగురంగుల పువ్వులు, ఆకులు ఫ్రెష్ ఫీలింగ్‌ను ఇస్తాయి. రూ.
500 లోపు ధరలో ఇవి లభిస్తాయి.
మధుబని, రాజస్థానీ, గణేశుడి బొమ్మల వంటి డిజైన్లు ఉన్న మ్యాగ్నెట్స్ ఫ్రిజ్ కు ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.
ఫన్నీ లైన్స్, మోటివేషనల్ కోట్స్ లేదా ఫుడ్ థీమ్‌తో ఉండే ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ కిచెన్‌కు పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి.
వివిధ నగరాలు, దేశాలు లేదా కట్టడాల డిజైన్లతో ఉండే మ్యాగ్నెట్స్ ప్రయాణ జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి.
గులాబీలు, సకురా వంటి పువ్వుల 3D మ్యాగ్నెట్స్ అచ్చం నిజమైన పువ్వుల్లాగే ఉంటాయి. ఫ్రెష్‌గా, కలర్ఫుల్గా మార్చాలంటే ఇలాంటి ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ ఎంచుకోండి.
ఆహారాలనే మాగ్నెట్స్ గా మార్చి అమ్ముతున్నారు. కావాలంటే అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు.
Sarees: పార్టీలకు ఇలాంటి మోడ్రన్ చీరకట్టులో అదిరిపోతారు
Fathers Day Gifts: ఈ ఫాదర్శ్ డే గిఫ్ట్ మధురమైన జ్ఞాపకంలా మిగిలిపోతుంది
Fathers Day Gift: వావ్.. ఫాదర్శ్ డే బెస్ట్ గిఫ్ట్ ఐడియాస్ చూసేయండి
3D Jhumka: చీర, లెహంగాల మీదకు అదిరిపోయే 3డీ జుంకాలు.. ఓ లుక్కేయండి