
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్ మూడో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ పెళ్లి గురించి ఆమిర్ ఓపెన్ అయ్యారు. ఈ వేడుక అతి కొద్దిమంది
సమక్షంలో జరుగుతుందని స్పష్టంచేశారు. ‘‘రిజిస్టర్ వివాహం చేసుకుంటాం. ఇరు కుటుంబాల వాళ్లతో పాటు అత్యంత సన్నిహితుల సమక్షంలో మా పెళ్లి జరుగుతుంది. మేమిద్దరం దీన్ని చాలా సింపుల్‌గా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అని చెప్పారు. 👉మరిన్ని వివరాలు సింపుల్‌గా పెళ్లి చేసుకుంటాం.. |