
Samantha: చాలా కాలం తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది సమంత. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
ముఖ్యంగా సినిమా మొత్తాన్ని తన భుజంపై వేసుకుని నడిపించింది సామ్. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ సక్సెస్ సెలబ్రెషన్స్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలో సామ్ బేబీ బంప్‌తో కనిపించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.