
రూ.50 లక్షల బడ్జెట్, రెడీ టు మూవ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ, రెడ్ బ్రిక్స్‌తో కట్టిన అత్యంత నాణ్యమైన కట్టడం, క్లబ్ హౌస్ సౌకర్యం, ముంబయి నేషనల్ హైవే పక్కన ఉండటం, 25 నిమిషాల వ్యవధిలో గచ్చిబౌలి ఐటీకి...
రూ.50 లక్షల బడ్జెట్, రెడీ టు మూవ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ, రెడ్ బ్రిక్స్‌తో కట్టిన అత్యంత నాణ్యమైన కట్టడం, క్లబ్ హౌస్ సౌకర్యం, ముంబయి నేషనల్ హైవే పక్కన ఉండటం, 25 నిమిషాల వ్యవధిలో గచ్చిబౌలి ఐటీకి చేరుకునే అవకాశం, ఇస్నాపూర్ దగ్గరలో... ఈ సమీకరణాలతో హైదరాబాదులో ఉన్న ఏకైక అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ స్వాగత్ జూబిలెంట్.
2.29 ఎకరాల విస్తీర్ణంలో 215 ఫ్లాట్లు ఉన్న స్వాగత్ జూబిలెంట్ కమ్యూనిటీ 1026 నుంచి 1393 చదరపు అడుగుల పరిధిలో గల ఏడు వేరియంట్లతో, 2 BHK & 3 BHK ఫ్లాట్లను, పూర్తిస్థాయి వాస్తు ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేయడం జరిగింది. ఆరు లైన్లుగా అభివృద్ధి చేస్తున్న ముంబయి నేషనల్ హైవేకు 50 మీటర్ల దూరంలో, ఇస్నాపూర్ వద్ద స్వాగత్ హౌసింగ్ కార్పొరేషన్ సంస్థ నిర్మించిన స్వాగత్ జూబిలెంట్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూని (TG RERA Registration No: P01100005883) టీలో విక్రయ పార్ట్నర్ అయిన సిల్వర్ సాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా జోరుగా విక్రయాలు చేస్తోంది.
గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు షెల్టర్లాగా మాత్రమే కాకుండా ఒక లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్స్లా ఉపయోగపడుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ, సీసీటీవీ, ఎంట్రీ ఎగ్జిట్ వద్ద నియంత్రణ, క్లబ్ హౌస్, పిల్లలు ఆట స్థలాలు, వయోవృద్ధుల మీటింగ్ పాయింట్లు, వాకింగ్ ఏరియాలు, కమ్యూనిటీ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ ఉంటాయి. అలానే సోషల్ ఎన్విరాన్మెంట్, సోషల్ ఎంగేజ్మెంట్, ఫెస్టివల్ సెలబ్రేషన్స్, సృజనాత్మకతకు ఉపయోగపడతాయి. ఈ సౌకర్యాలు అన్నీ జూబిలంట్ కమ్యూనిటీలో ఇవ్వటం జరిగింది.
ఒకవైపు ముంబయి నేషనల్ హైవే , మరోవైపు ORR, ఇంకో వైపు నాందేడ్ హైవే, కంది ఐఐటి, సంగారెడ్డి, RRR పర్పెండిక్యులర్ జంక్షన్ అయిన ఇస్నాపూర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌కు సిరులు పండించే ప్రాంతంగా గత పది సంవత్సరాలుగా పేరొందింది. ఇప్పుడు రియల్టర్ల చూపు RRR ఇంటర్సెక్టింగ్ హైవేల వైపు ఉంది. RRR, సంగారెడ్డి, కంది ఐఐటి, ముంబయి నేషనల్ హైవే విస్తరణ, ORR ఎగ్జిట్ నెంబర్ 3, ముత్తంగి, 25 నిమిషాల డ్రైవ్‌లో గచ్చిబౌలికి చేరుకునే అవకాశం ఉన్న ఇస్నాపూర్‌లో 9/10 రేటింగ్‌తో తదుపరి ఆర్థిక, సాంకేతికంగా అభివృద్ధి చెందే ప్రాంతంగా ఉంది.
హైదరాబాదు నుంచి వెళ్తున్న హైవేలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న హైవే ముంబయి నేషనల్ హైవే. దీని ప్రస్థానం అమీర్‌పేట నుంచి KPHB, BHEL, పటాన్ చెరువు మీదుగా సంగారెడ్డి దాటి ఇప్పుడు రాబోయే RRR వరకు కొనసాగుతోంది. అనంతరం ముంబయి హైవే, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వరకు అత్యంత వేగంగా విస్తరించబోతోంది. ఓఆర్ఆర్ నుంచి అతి దగ్గర హైదరాబాద్ సిటీ కనెక్టివిటీ ప్రాంతాలైన గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేటలా... ఆర్ఆర్ఆర్ నుంచి అతి దగ్గర సిటీ కనెక్టివిటీ ప్రాంతం ముత్తంగి ఉంది. ఈ ప్రాంతం అతిపెద్ద ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారబోతోంది.
ఫ్లాట్ కొనుగోలుదారులకు LIC housing, AXIS, SBI, ICICI, HDFC తదితర బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ వివరాలకు క్రింది వీడియో చూడండి. పూర్తి వివరాలకు 91000 11914, 91543 30175, 93909 42398 నెంబర్లకు ఫోన్ చేయగలరు.(ప్రకటన)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.