
భూమిపై స్వర్గంగా పిలిచే కశ్మీర్ హనీమూన్ జంటలకు చాలా సురక్షితమైన ప్రదేశం. ఇక్కడ మీ పార్ట్నర్తో కలిసి దాల్ సరస్సులో రొమాంటిక్ షికారా రైడ్ ఎంజాయ్ చేయండి.
హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ అందమైన హిల్ స్టేషన్ చాలా ఫేమస్. సిమ్లా ప్రశాంతంగా, సురక్షితంగా ఉంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలు కనులకు విందు చేస్తాయి.
కేరళ అనగానే మన కళ్ల ముందు అద్భుతమైన ప్రకృతి అందాలు మెదులుతాయి. ఇక్కడి బ్యాక్‌వాటర్స్, బీచ్‌లు, పర్వతాలు కొత్త జంటలను బాగా ఆకట్టుకుంటాయి. ఇది హనీమూన్‌కు చాలా సేఫ్ డెస్టినేషన్.
గోవా అంటేనే అందమైన బీచ్‌లు, ప్రకృతి దృశ్యాలు గుర్తొస్తాయి. పర్యాటకులకు గోవా అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా పేరు పొందింది.
దీన్ని కూడా భూలోక స్వర్గమనే అంటారు. అందమైన ద్వీపమైన అండమాన్ నికోబార్‌లో పర్యాటకులు ఎన్నో సాహస క్రీడల్లో పాల్గొనవచ్చు.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ను 'సరస్సుల నగరం' అని పిలుస్తారు. ఇక్కడ ఎన్నో అందమైన ప్యాలెస్‌లు, సరస్సులు ఉన్నాయి.
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Husband Names in India: భర్తలను ఏ రాష్ట్రంలో ఎలా పిలుస్తారో తెలుసా?
Friendship Day: ఫ్రెండ్ షిప్ డే నాడు ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందో తెలుసా?
మీ లైఫ్ పార్ట్ నర్ కోపం తగ్గడానికి ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి!