
ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంక-ఎ ఫైనల్‌కు చేరింది. భారత్-ఎతో ఫైనల్లో తలపడనునుంది. నేడు అఫ్గాన్-ఎ, శ్రీలంక-ఎ మధ్య వన్డే మ్యాచ్ జరుగుతోంది. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక-ఎ 322/8 పరుగులు చేసింది. అఫ్గాన్-ఎ లక్ష్యాన్ని 29 ఓవర్లలో ఛేదించే ఉంటే రన్‌రేట్ ప్రకారం ఫైనల్‌కు వెళ్లేది.
అందులో విఫలం కావడంతో శ్రీలంక-ఎ ఫైనల్‌కు వెళ్లింది. ప్రస్తుతం 31.2 ఓవర్లకు అఫ్గాన్-ఎ స్కోర్ 166/7. ముక్కోణపు సిరీస్.. ఫైనల్‌కు శ్రీలంక-ఎ
|