
భార్యపై ప్రేమను చాటుకోవడానికి భర్తలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ఖరీదైన బహుమతులు ఇస్తే, మరికొందరు మాటలతోనే ఆ ప్రేమను వ్యక్తపరుస్తారు. కానీ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శివనారాయణ రెడ్డి సామాన్య రైతు. ఆయన భార్య గత కొంతకాలంగా తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది.
కనీసం ఇంట్లో మెట్లు కూడా ఎక్కలేక నరకయాతన అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్కలేటర్‌ను తయారుచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు శివనారాయణరెడ్డి. మరి ఆ ఎస్కలేటర్ ఎలా తయారుచేశారు?ఎన్ని రోజుల సమయం పట్టింది?ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
ఈ వార్త చదివారా: ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల