
బ్లౌజ్ బ్యాక్‌లో స్క్వేర్ షేప్ డిజైన్ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. దీనికి కాస్త మోడ్రన్ టచ్ ఇవ్వాలంటే, ఈ ఫొటోలో చూపినట్లు క్రిస్-క్రాస్ ప్యాటర్న్ కుట్టించుకోవచ్చు. ఈ వి షేప్ బ్లౌజ్ డిజైన్ చీరలకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ప్రింటెడ్ వి షేప్ బ్లౌజ్‌కు డోరీ (తాళ్లు) ఉండి, కింద చిన్న బో డిజైన్ ఉంది.
డీప్ కట్ బ్యాక్ బ్లౌజ్ ఇది. పైన హుక్ ఉండి, మొత్తం బ్యాక్ జామెట్రిక్ షేప్‌లో ఉంది. ఇలాంటి బ్లౌజ్‌ను మీరు టైలర్ కు చూపించి కుట్టించుకోవచ్చు. ప్రింటెడ్ బ్లౌజ్‌లలో ఈ షేప్ చాలా బావుంటుంది. యు షేప్ బ్లౌజ్లో డోరీ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఈ రోజుల్లో జిప్ బ్లౌజ్‌ల ట్రెండ్ ఎక్కువగా ఉంది. హుక్స్ పెట్టుకునే ఇబ్బంది లేకుండా ఇది సౌకర్యంగా ఉంటుంది. పార్టీవేర్ చీరల మీద ఇలాంటి బ్లౌజ్ బావుంటుంది. ఈ రెడీమేడ్ బ్లౌజ్‌ను మీరు రూ.2000 లోపు ధరలో కొనుగోలు చేయవచ్చు. కాటన్ చీరపై ఇలాంటి బ్లౌజ్ కుట్టించుకుంటే ఎంతో అందంగా ఉంటుంది.
Gardening: మట్టి కూడా లేకుండా.. బాల్కనీలో ఈజీగా ఈ మొక్కలు పెంచేయండి Heavy Mangalsutra:మెడ నిండుగా కనిపించే హెవీ మంగళసూత్రాలు..ఓ లుక్కేయండి Chicken Ghee Roast: నోరూరించే మంగళూరు స్టైల్ చికెన్ ఘీ రోస్ట్..అద్భుతః Green Bangles: అదిరిపోయే ఆకుపచ్చ గాజులు...ఎంత బాగున్నాయో