
టాలీవుడ్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో వచ్చిన సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా ఇవాళే థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే ప్రీమియర్స్ ప్రదర్శించడంతో ఆడియన్స్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు వ్యక్తం...
Jun 19 2026 7:12 AM | Updated on Jun 19 2026 7:29 AM
టాలీవుడ్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో వచ్చిన సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా ఇవాళే థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే ప్రీమియర్స్ ప్రదర్శించడంతో ఆడియన్స్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సమంత మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఫస్ట్ హాఫ్ తొలి గంట అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటంర్వెల్ ట్విస్ట్ క్రేజీగా ఉందంటున్నారు. ఈ సారి సమంత యాక్షన్‌తో అదరగొట్టేసిందని ట్విటర్ వేదికగా ప్రశంసిస్తున్నారు.
హైదరాబాద్ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)
పూరీ జగన్నాథ్ కూతురి లేటెస్ట్ లుక్ (ఫొటోలు)
CIని సస్పెండ్ చేయడం కాదు.. ముందు నువ్వు రాజీనామా చెయ్
మనిషిని చంపే హక్కు నీకెవడిచ్చాడు? సాయి కృష్ణ కేసులో మొదటి ముద్దాయి చంద్రబాబు..!
పోలీసుల గుట్టు రట్టు.. సాయికృష్ణ కేసులో సంచలన నిజాలు
వదిలిపెట్టను..! ఫోటోకు దండే...!? CIకి జగన్ మాస్ వార్నింగ్