
Redmi Note 15 SE 5G Massive Discount on Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో Redmi Note 15 Se 5g స్మార్ట్‌ఫోన్ ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడే ఎక్చేంజ్ ఆఫర్ వినియోగించి పేమెంట్ చేసేవారికి భారీ బోనస్‌తో దీనిని సొంతం చేసుకోవచ్చు..
అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Redmi Note 15 SE 5G Massive Discount on Flipkart: ప్రస్తుతం మార్కెట్లో Redmi స్మార్ట్‌ఫోన్స్‌కి చాలా మంచి డిమాండ్ ఉంది. అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌తో లాంచ్ అయ్యే ఈ బ్రాండ్‌కి సంబంధించిన మొబైల్స్ చాలా చీప్ ధరలకే లభిస్తున్నాయి.
దీని కారణంగా వీటిని ఎక్కువగా స్టూడెంట్స్ కొనుగోలు చేస్తున్నారు. అయితే, మీరు కూడా ఎప్పటి నుంచో మంచి Redmi స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో Redmi Note 15 Se 5g స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది.
ఇది ఎన్నో రకాల ఫీచర్స్‌తో పాటు అనేక రకాల స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభించడం విశేషం. ముఖ్యంగా ఇది చాలా ప్రత్యేకమైన డిజైన్‌తో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో Redmi Note 15 Se 5g మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్ వివరాల్లోకి వెళితే..
ఇందులో 6.77 ఇంచుల FHD+ Curved AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 20Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు సూర్యకాంతిలో కూడా స్పష్టంగా కనిపించేలా 3200 nits peak brightness సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ మోస్ట్ పవర్ఫుల్ Qualcomm Snapdragon 6 Gen 3 (4nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
ఇది మల్టీటాస్కింగ్‌తో పాటు గేమింగ్‌కు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో స్టోరేజ్‌ను దాదాపు మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. దీని వెనక భాగంగా చాలా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉండబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వెనక భాగం
వివరాల్లోకి వెళితే.. ఇది వెనుక వైపు Light Fusion 400 సెన్సార్‌తో కూడిన 50 MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 2 MP డెప్త్ కెమెరాతో కూడిన డ్యూయల్ AI కెమెరా సెటప్‌తో లభిస్తోంది. ఇది 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 20 MP కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ ఫోన్ ప్రధాన హైలైట్ దీని బ్యాటరీ.. ఇంత స్లిమ్ డిజైన్‌లో కూడా 5800 mAh భారీ బ్యాటరీని అందించిన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు 45W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత Xiaomi HyperOS 3 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీనికి IP65/IP66 రేటింగ్ ఉండటం వల్ల వాటర్ స్ప్లాష్, డస్ట్ నుంచి ప్రోటక్షన్ లభిస్తుంది.
భారత మార్కెట్లో REDMI Note 15 SE 5G స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ లాంచ్ ధర MRP రూ.34,999 కాగా.. ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారి అదనంగా రూ.12,000 వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.22,999 లోపే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఇప్పుడే ఈ మొబైల్‌ను బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.1,150కే పొందవచ్చు. ఇవే కాకుండా ఎక్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్ ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.9,000 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ను కేవలం రూ.13,999 లోపే పొందవచ్చు. ఇవే కాకుండా దీనిపై అదనంగా ఎన్నో ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.