
పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. 5800 బ్యాటరీ ఫోన్ చాలా చీప్ గా
Redmi Note 15 SE 5G Massive Discount on Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో Redmi Note 15 Se 5g స్మార్ట్‌ఫోన్ ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడే ఎక్చేంజ్ ఆఫర్ వినియోగించి పేమెంట్ చేసేవారికి భారీ బోనస్‌తో దీనిని సొంతం చేసుకోవచ్చు.. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Redmi Note 15 SE 5G Massive Discount on Flipkart: ప్రస్తుతం మార్కెట్లో Redmi స్మార్ట్‌ఫోన్స్‌కి చాలా మంచి డిమాండ్ ఉంది. అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌తో లాంచ్ అయ్యే ఈ బ్రాండ్‌కి సంబంధించిన మొబైల్స్ చాలా చీప్ ధరలకే లభిస్తున్నాయి. దీని కారణంగా వీటిని ఎక్కువగా స్టూడెంట్స్ కొనుగోలు చేస్తున్నారు. అయితే, మీరు కూడా ఎప్పటి నుంచో మంచి Redmi స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో Redmi Note 15 Se 5g స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. ఇది ఎన్నో రకాల ఫీచర్స్‌తో పాటు అనేక రకాల స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభించడం విశేషం. ముఖ్యంగా ఇది చాలా ప్రత్యేకమైన డిజైన్‌తో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో Redmi Note 15 Se 5g మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్ వివరాల్లోకి వెళితే.. ఇందులో 6.77 ఇంచుల FHD+ Curved AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 20Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు సూర్యకాంతిలో కూడా స్పష్టంగా కనిపించేలా 3200 nits peak brightness సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ మోస్ట్ పవర్ఫుల్ Qualcomm Snapdragon 6 Gen 3 (4nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది మల్టీటాస్కింగ్‌తో పాటు గేమింగ్‌కు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో స్టోరేజ్‌ను దాదాపు మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. దీని వెనక భాగంగా చాలా అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉండబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వెనక భాగం