
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తలపడనుంది.
ఈ క్రమంలో టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. భారత్ తరఫున బౌలర్ నందిని శర్మ అరంగేట్రం చేసింది. అరుంధతీ రెడ్డికి రెస్ట్ ఇచ్చినట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ తెలిపింది. హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), షఫాలీ వర్మ, స్మృతి మంధాన, యాస్తిక భాటియా, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీచరణి, క్రాంతి గౌడ్, నందిని శర్మ హీథర్ సీగర్స్, ఫేబ్ మోల్కెన్‌బోర్, బాబెట్ డి లీడే (కెప్టెన్, వికెట్‌కీపర్), స్టెర్రే కాలిస్, రోబిన్ రిజ్కే, ఫ్రెడెరిక్ ఓవర్డిజ్క్, ఐరిస్ జ్విల్లింగ్, వాన్ డెన్ రాడ్, కరోలిన్ డి లాంగే, సిల్వర్ సీగర్స్, ఇసాబెల్ వెగింగ్.
వైభవ్‌కు లైఫ్‌లైన్.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై దుమారం! ఫిఫా ప్రపంచ కప్: ఆస్ట్రియా చారిత్రక విజయం