🏷️ Tagged Keyword

Deepti Sharma News

Trending articles tagged with #Deepti Sharma News.

10Articles
teLanguage

Aggregated Stories

Latest
మ్యాచ్ ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్.. మునీబా అలీని రనౌట్ చేసిన సూపర్ త్రో
TV9 Telugu15 Jun, 05:03 am
మ్యాచ్ ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్.. మునీబా అలీని రనౌట్ చేసిన సూపర్ త్రో

Watch : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతమైన ఆటతీరుతో టోర్నమెంట్‌ను ప్రారంభించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను హర్

హ నుమాన్ జీ ద య వ ల్లే ఇదంతా.. భార త స్టార్ ఆల్ రౌండ ర్
10TV Telugu15 Jun, 04:34 am
హ నుమాన్ జీ ద య వ ల్లే ఇదంతా.. భార త స్టార్ ఆల్ రౌండ ర్

పాక్ పై విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు త‌న ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల సంతోషాన్ని వ్య‌క్తం చేసిన దీప్తి శ‌ర్మ‌ Deepti Sharma : ఇంగ్లాండ్ వేదిక‌గా జ‌రుగుతున

చ రిత్ర సృష్టించిన దీప్తి శ ర్మ .. మ హిళ ల టీ20 క్రికెట్ లో ఏకైక
10TV Telugu15 Jun, 03:22 am
చ రిత్ర సృష్టించిన దీప్తి శ ర్మ .. మ హిళ ల టీ20 క్రికెట్ లో ఏకైక

పాక్ పై 5 వికెట్ల ఘ‌న‌త‌ చ‌రిత్ర సృష్టించిన భార‌త ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ‌ మ‌హిళ‌ల టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన ప్లేయ‌ర్‌గా Deepti Sharma : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ అరుద

కన్నడ బ్యూటీ ఫీల్డింగ్ విన్యాసాలు.. శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్
TV9 Telugu15 Jun, 02:59 am
కన్నడ బ్యూటీ ఫీల్డింగ్ విన్యాసాలు.. శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్

Watch : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో బోణీ కొట్టింది. బర్మింగ్‌హామ్ వేదికగా దాయాది దేశం పాకిస్తాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన

టీ20 ప్రపంచకప్ లో బోణీ కొట్టిన భారత మహిళల జట్టు..64 పరుగులతో పాకిస్థాన్ చిత్తు
Zee Telugu15 Jun, 02:57 am
టీ20 ప్రపంచకప్ లో బోణీ కొట్టిన భారత మహిళల జట్టు..64 పరుగులతో పాకిస్థాన్ చిత్తు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్

పాకిస్తాన్ ను ఊచకోత కోసినా హర్మన్ ప్రీత్ అసంతృప్తి.. టీమిండియాను హెచ్చరించిన కెప్టెన్
TV9 Telugu15 Jun, 02:26 am
పాకిస్తాన్ ను ఊచకోత కోసినా హర్మన్ ప్రీత్ అసంతృప్తి.. టీమిండియాను హెచ్చరించిన కెప్టెన్

Harmanpreet Kaur : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆమె మాట్లాడు

ఇదెక్కడి మాస్ బౌలింగ్ అబ్బా.. దీప్తి శర్మ దెబ్బకు పాకిస్తాన్ ఖేల్ ఖతం.. 5 వికెట్లతో వరల్డ్ రికార్డ్
Asianet News Telugu15 Jun, 01:58 am
ఇదెక్కడి మాస్ బౌలింగ్ అబ్బా.. దీప్తి శర్మ దెబ్బకు పాకిస్తాన్ ఖేల్ ఖతం.. 5 వికెట్లతో వరల్డ్ రికార్డ్

మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో టీమిండియా అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ లో జరిగిన మ్యాచ్ లో సూపర్ విక్టరీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగి

మహిళల జట్టు టి20 ప్రపంచకప్ ...పాకిస్తాన్ పై భారత ఘనవిజయం ఫొటోలు
Sakshi15 Jun, 01:36 am
మహిళల జట్టు టి20 ప్రపంచకప్ ...పాకిస్తాన్ పై భారత ఘనవిజయం ఫొటోలు

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జోరు. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన హర్మన్‌ సేన. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌

ఓడిపోయినా హిస్టరీ క్రియేట్ చేసిన పాకిస్తాన్.. టీమిండియాపై సరికొత్త పవర్ ప్లే రికార్డ్
TV9 Telugu15 Jun, 01:16 am
ఓడిపోయినా హిస్టరీ క్రియేట్ చేసిన పాకిస్తాన్.. టీమిండియాపై సరికొత్త పవర్ ప్లే రికార్డ్

IND-W vs PAK-W : ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2026 ఆరో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పాకిస్తాన్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. హర్మన్‌ప్రీత్ కౌర్ సేన నిర్దేశించిన 171 పరుగుల భారీ లక్ష్య

స్పిన్ తో చిత్తుచేశారు
Andhra Jyothy15 Jun, 12:37 am
స్పిన్ తో చిత్తుచేశారు

మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో భారత జట్టు ఘనంగా బోణీ చేసింది. దాయాది పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే హర్మన్‌ప్రీత్‌ సేన అదరగొట్టింది. బ్యాటింగ్‌లో కాస్త తడబడినట్టు కనిపించినా.... మాంచెస్టర్‌: మహిళల టీ