
Eenadu27 Nov, 01:14 am
అన్ని రకాల బ్యాట్ లతో మంధాన బ్యాటింగ్.. ఎంత రేటింగ్ ఇచ్చిందంటేఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) తన యూట్యూబ్ ఛానల్లో బ్యాటింగ్ ఛాలెంజ్‌లు, క్రికెటర్లతో సరదా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా భారత మహిళా క్రిక