
వామ్మో.. వీళ్ళు చేపలు తింటే అలెర్జీ పక్కా.. వామ్మో.. వీళ్ళు చేపలు తింటే అలెర్జీ పక్కా.. Prasanna Yadla 17 June 2026 Pic credit - Pinterest ఆదివారం వస్తే ఏదొక నాన్ వెజ్ తింటారు. వాటిలో చేపలు కూడా ఒకటి చేపలు అయితే, చేపలను కొందరు అస్సలు తినకూడదని అంటున్నారు.
మరి,వారెవరో ఇక్కడ చూద్దాం.. కొందరు అస్సలు తినకూడదు చేపలు తిన్న వెంటనే కొందరికి అలెర్జీ వస్తుంది ఇలాంటి సమస్యతో ఉన్నవారు జాగ్రత్త కొందరికి అలెర్జీ వస్తుంది సీఫుడ్ అలెర్జీ ఉన్నవారు కూడా వీటిని తింటే ఈ చేపలు ప్రతికూల ప్రభావాలు కలిగించే అవకాశం ఉంది సీఫుడ్ అలెర్జీ ఇంకా చేపలు తిన్న వెంటనే కొందరికి దురద, దద్దుర్లు వస్తే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్ళాలి దురద, దద్దుర్లు అలాగే, ఆస్తమా లేదా తీవ్రమైన అలెర్జీ సమస్యలతో బాధ పడేవారు కొంచం జాగ్రత్తగా ఉండాలి ఆస్తమా మొదటిసారి కొత్త రకం చేపలు తినేవారు కూడా కొంచం తీసుకోవడం మంచిది కొంచం తీసుకోవడం మంచిది (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.
నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి..
హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి