రవ్వ, బఠానీలు, ఉల్లిపాయలు, క్యారెట్లతో సులువుగా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఓట్స్ను పాలు లేదా నీళ్లలో ఉడికించి, పండ్ల ముక్కలను కలిపితే బాగుంటుంది. ఇది కూడా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్. అటుకుల ఉప్మా లేదా పోహా కూడా సులువుగా అయిపోతుంది.
పల్లీలు, కరివేపాకు, కూరగాయలతో ఈజీగా చేసుకోవచ్చు. ఇది కూడా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్. పెరుగులో పండ్లను మిక్స్ చేసి తింటే బాగుంటుంది. ఉదయం అల్పాహారం సమయంలో తింటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు నచ్చిన పండ్లతో ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు.
పోషకాలు బాగా అందుతాయి. అందరికీ నచ్చుతుంది. బ్రెడ్ ముక్కల మధ్య కీరదోస, క్యారెట్ ముక్కలు, టమాటాలు పెట్టి శాండ్విచ్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి అల్పాహారం. ఉడికించిన శనగల్లో ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి నిమ్మరసాన్ని మిక్స్ చేస్తే బాగుంటుంది.
సులువుగా అయిపోతుంది. బాదం, ఖర్జూరం వేసి బ్లెండ్ చేసి స్మూతీ చేసుకోవచ్చు. ఇది కూడా త్వరగా అయిపోతుంది. హెల్తీ కూడా. మొలకలతో సులువుగా సలాడ్ చేసుకోవచ్చు. కూరగాయ ముక్కలను మిక్స్ చేస్తే పోషకాలు ఇంకా ఎక్కువగా అందుతాయి
.