
Best 32 Inch Smart TV Under 13000: ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో Samsung 80 cm (32 inch) HD Ready LED Smart Tizen స్మార్ట్‌టీవీ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అదనంగా 15 శాతం ప్లాట్ తగ్గింపు లభిస్తుంది.
అలాగే బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.. Best 32 Inch Smart TV Under 13000 News: ఎప్పటినుంచో సామ్సంగ్ బ్రాండ్‌కు సంబంధించిన మంచి స్మార్ట్‌టీవీ అత్యంత చీప్ ధరకి కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్స్ అందిస్తూ వస్తోంది.
ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ (Flipkart) జూన్ కు సంబంధించిన సేల్‌లో భాగంగా సాంసంగ్ బ్రాండ్‌కు సంబంధించిన కొన్ని స్మార్ట్‌టీవీలు అత్యంత తక్కువ ధరకే లభిస్తున్నాయి. అయితే, చాలా చీప్ ధరకే లభిస్తున్న స్మార్ట్‌టీవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో Samsung 80 cm (32 inch) HD Ready LED Smart Tizen స్మార్ట్‌టీవీ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. ఇది చాలా అద్భుతమైన 32 ఇంచుల HD Ready (1366 x 768) స్క్రీన్‌తో లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఎంతో ప్రత్యేకమైన PurColor టెక్నాలజీ కూడా లభిస్తుంది.
దీనివల్ల అన్ని రంగులు చాలా సహజంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ స్మార్ట్‌టీవీలో HDR 10+ సపోర్ట్ ఉండటం వల్ల డార్క్‌తో పాటు బ్రైట్ సీన్స్, క్లారిటీగా ఉంటాయి. దీంతో పాటు ఇందులో 20W అవుట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు లభిస్తున్నా. ముఖ్యంగా Object Tracking Sound Lite (OTS Lite) ఫీచర్ కూడా అందుబాటులో ఉంది..
దీని వల్ల స్క్రీన్‌పై యాక్షన్ ఎటు జరుగుతుంటే సౌండ్ కూడా అటు నుంచే వస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌టీవీలో వాయిస్ అసిస్టెంట్ రిమోట్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల
టీవీతో పాటు వాయిస్ కంట్రోల్ రిమోట్ వస్తుంది. ఇందులో అమెజాన్ అలెక్సాతో పాటు బిగ్ సి ద్వారా వాయిస్ కమాండ్స్ టీవీని సులభంగా కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఎండులెస్ ఫ్రీ కంటెంట్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. సాంసంగ్ టీవీ ప్లస్ ద్వారా ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా వందకి పైగా చానల్స్ ఉచితంగా చూడొచ్చు..
ఇక ఈ స్మార్ట్‌టీవీకి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. మార్కెట్లో ఇది MRP ధర రూ.17,900 కాగా.. ఇప్పుడే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి 15 శాతం తగ్గింపుతో కేవలం రూ.15,100 లోపే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేస్తే మరింత చీపు ధరకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఈ టీవీ పై ఉన్న బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు తోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.2,250 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు దీనిని కేవలం రూ.13 వేల లోపే సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగిస్తే రూ.2,000 బోనస్ కూడా లభిస్తుంది..