
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. FIFA World Cup:గత ప్రపంచ కప్ టైటిల్ విజేత అర్జెంటీనా హాట్ ఫేవరేట్‌గా ఈ సారి ఫిఫా వరల్డ్ కప్ బరిలో దిగింది.
ఇక ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా తన టైటిల్‌ను తిరిగి నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హాట్ ఫేవరేట్‌గా అందరి కళ్లు ఈ జట్టుపైనే ఉన్నాయి. ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా బుధవారం కాన్సాస్‌లో అల్జీరియాతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు '1893' అనే అక్షరాలు ఉన్న జెర్సీలను ధరించి మైదానంలోకి దిగి తన ఆటను ప్రదర్శించింది.
అర్జెంటీనా 1978, 1986,2022లో మూడుసార్లు ఫిఫా ప్రపంచ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఇక అర్జెంటీనా జెర్సీపై అర్జెంటీనా ఫెడరేషన్ లోగో పైన మూడు గోల్డ్ స్టార్స్ ఉన్నాయి. ఇవి జట్టు గెలుచుకున్న మూడు ప్రపంచ కప్ టైటిళ్లకు (1978, 1986, 2022) ప్రతీకగా ఉన్నాయి.
బుధవారం కాన్సాస్‌లో అల్జీరియాతో జరిగిన తమ మొదటి ఫీఫా ప్రపంచ కప్ 2026 మ్యాచ్ కోసం అర్జెంటీనా మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు.. వారి జెర్సీ వెనుక "1893" అని రాసి ఉంది. అర్జెంటీనా జట్టు "1893" అని రాసి ఉన్న జెర్సీలను ఎందుకు ధరించింది..
అర్జెంటీనా జట్టు జెర్సీలపై 1893 సంఖ్యను ఉండటానికి ప్రధాన కారణం.. ఆ యేడాది అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ స్థాపించబడింది. అర్జెంటీనా ఫుట్‌బాల్‌కు "పితామహుడి"గా పరిగణించబడే అలెగ్జాండర్ వాట్సన్ హటన్ ఈ అసోసియేషన్‌ను స్థాపించారు.
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
FIFA World Cup:గత ప్రపంచ కప్ టైటిల్ విజేత అర్జెంటీనా హాట్ ఫేవరేట్‌గా ఈ సారి ఫిఫా వరల్డ్ కప్ బరిలో దిగింది. ఇక ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా తన టైటిల్‌ను తిరిగి నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హాట్ ఫేవరేట్‌గా అందరి కళ్లు ఈ జట్టుపైనే ఉన్నాయి. ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా బుధవారం కాన్సాస్‌లో అల్జీరియాతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు '1893' అనే అక్షరాలు ఉన్న జెర్సీలను ధరించి మైదానంలోకి దిగి తన ఆటను ప్రదర్శించింది. అర్జెంటీనా 1978, 1986,2022లో మూడుసార్లు ఫిఫా ప్రపంచ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది.
ఇక అర్జెంటీనా జెర్సీపై అర్జెంటీనా ఫెడరేషన్ లోగో పైన మూడు గోల్డ్ స్టార్స్ ఉన్నాయి. ఇవి జట్టు గెలుచుకున్న మూడు ప్రపంచ కప్ టైటిళ్లకు (1978, 1986, 2022) ప్రతీకగా ఉన్నాయి. బుధవారం కాన్సాస్‌లో అల్జీరియాతో జరిగిన తమ మొదటి ఫీఫా ప్రపంచ కప్ 2026 మ్యాచ్ కోసం అర్జెంటీనా మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు.. వారి జెర్సీ వెనుక "1893" అని రాసి ఉంది.
అర్జెంటీనా జట్టు "1893" అని రాసి ఉన్న జెర్సీలను ఎందుకు ధరించింది.. ?
అర్జెంటీనా జట్టు జెర్సీలపై 1893 సంఖ్యను ఉండటానికి ప్రధాన కారణం.. ఆ యేడాది అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ స్థాపించబడింది. అర్జెంటీనా ఫుట్‌బాల్‌కు "పితామహుడి"గా పరిగణించబడే అలెగ్జాండర్ వాట్సన్ హటన్ ఈ అసోసియేషన్‌ను స్థాపించారు. యూరప్ వెలుపల ఈ తరహా అసోసియేషన్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిది.
ఫీఫా ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ ఆటగాళ్లలో ఇద్దరిని అర్జెంటీనా అందించింది.
ఫీఫా ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ ఆటగాళ్లలో ఇద్దరిని అర్జెంటీనా అందించింది. 1986లో అర్జెంటీనాకు టైటిల్ అందించిన డియాగో మారడోనా వ్యక్తిగత ప్రదర్శనకు అప్పటికీ ఇప్పటికీ గుర్తండిపోయే రీతిలో ఉంది. 2022 ప్రపంచ కప్ ఛాంపియన్ లియోనెల్ మెస్సీ, ప్రపంచ కప్ గోల్డెన్ బాల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలుచుకున్న ఏకైక ఆటగాడుగా చరిత్రకు ఎక్కాడు. అతను 2014, 2022లో టోర్నమెంట్‌లోని బెస్ట్ ప్లేయర్ ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ ను ప్రపంచ వ్యాప్తంగా జీ స్పోర్ట్స్ మీడియా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అంతేకాదు ఈ ప్రపంచ కప్ ను జీ5 ఓటీటీ వేదికగా కూడా లైవ్ ప్రసారాలను వీక్షించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
యూరప్ వెలుపల ఈ