
దిల్లీ: దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ విలువ ఏటా కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల తయారీ విలువ రూ.1.78 లక్షల కోట్లకు చేరుకుందని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
ఇది ఆల్టైమ్ రికార్డు అని పేర్కొన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.43 వేల కోట్లుగా ఉన్న ఈ విలువ.. అప్పటి నుంచి దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని చెప్పారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో ఆల్టైమ్ రికార్డు
|