
ఫ్రంట్ పార్ట్ లో శారీ క్లాత్ తో డిజైన్ చేసిన ఈ బ్లౌజు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. బోట్ నెక్ చిన్న చిన్న పూసలు, ఎల్బో స్లీవ్స్ బ్లౌజు అందాన్ని మరింత పెంచాయి. ఫ్లోరల్ డిజైన్ తో ఉన్న ఈ నెట్ ఫ్యాబ్రిక్ బ్లౌజు ప్లేయిన్ శారీస్ తో చాలా బాగుంటుంది.
ఎల్బో స్లీవ్స్, జీరో నెక్, బ్యాక్ హుక్స్ తో ఉండే ఈ బ్లౌజు మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. ఫ్యాషన్ కోరుకునేవారికి ఇలాంటి స్టైల్ బ్లౌజు డిజైన్స్ బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా ఆఫీస్ కి వెళ్లే మహిళలకు ఇలాంటి బ్లౌజులు చాలా బాగుంటాయి. కాంట్రాస్ట్ కలర్ శారీస్ తో ట్రై చేయవచ్చు.
ఫ్రంట్ బటన్స్, కాలర్ డిజైన్ తో ఉన్న ఈ ప్రింటెడ్ బ్లౌజు డీసెంట్ లుక్ ఇస్తుంది. ప్లేయిన్ శారీస్, కాటన్ శారీస్ తో చాలా అందంగా ఉంటుంది. ఈ డిజైన్ ని ఈజీగా కుట్టించుకోవచ్చు. ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న ఈ ఫుల్ స్లీవ్స్ బ్లౌజు కాటన్ శారీస్ తో క్లాసీ లుక్ ఇస్తుంది.
వర్కింగ్ ఉమెన్స్ కి ఈ ప్యాటర్న్ బ్లౌజులు చాలా బాగుంటాయి. ఎల్బో స్లీవ్స్, జీరో నెక్, గోల్డెన్ ప్రింట్ తో ఉన్న ఈ రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. కాంట్రాస్ట్ కలర్ శారీస్ తో చక్కగా సెట్ అవుతుంది. Mangalsutra Designs: మెడకు నిండుగా 2 ఇన్ 1 మంగళసూత్రాలు Anklet Designs: పాదాలకు నిండుగా, అందంగా కనిపించే పట్టీలు..
చూసేయండి Cotton Sarees: రూ.400కే దొరికే డైలీ వేర్ ఫ్యాన్సీ కాటన్ చీరలు Coin Bangles:కాసులతో నక్లెస్ కాదు కాసుతో గాజులు ఎప్పుడైనా ట్రై చేశారా?