
ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ హెవీ గోల్డ్ రింగ్ పెళ్లిళ్లు, ఫంక్షన్ల వంటి ప్రత్యేక సందర్భాలకు చక్కగా సరిపోతుంది. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు. చిన్న స్టోన్స్, పెద్ద ముత్యంతో ఉన్న ఈ బంగారు ఉంగరం వేలికి నిండుగా, అందంగా కనిపిస్తుంది. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ డిజైన్ బెస్ట్ ఆఫ్షన్.
వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ స్క్వేర్ షేప్ గోల్డ్ రింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఆడ, మగ ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. 8 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు. పూ రేకుల డిజైన్ తో ఉన్న ఈ గోల్డ్ రింగ్ మోడ్రన్ లుక్ ఇస్తుంది. బడ్జెట్ సమస్య లేనివారికి ఇలాంటి రింగ్స్ మంచి ఎంపిక.
ఇవి చేతులకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. బ్యాండ్ స్టైల్ గోల్డ్ రింగ్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇవి రోజూవారీ వాడకానికి చాలా బాగుంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. వైట్ స్టోన్, హార్ట్ షేప్ డిజైన్ లో ఉన్న ఈ రింగ్ ఎప్పుడూ ఫ్యాషన్ నుంచి బయటకు పోదు.
ఇలాంటి డిజైన్స్ అన్ని వయసులవారికి బాగుంటాయి. 5 గ్రాముల్లోపే తీసుకోవచ్చు. Gold Earrings: 2 ఇన్ 1 గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఎంత బాగున్నాయో! Cinnamon Water: రోజూ ఈ డ్రింక్ ఒక్క గ్లాస్ తాగినా చాలు.. ఎన్ని లాభాలో! Polki Bangles: చేతులకు అందాన్ని తెచ్చే పోల్కీ గాజులు..ఎంత బాగున్నాయో Saffron Water: ఉదయాన్నే కుంకుమపువ్వు నీళ్లు తాగితే షాకింగ్ ప్రయోజనాలు