
ఇంటిని అలంకరించడానికి కేవలం మండలా పెయింటింగ్స్ మాత్రమే వాడాల్సిన అవసరం లేదు. మండలా ఆర్ట్‌ను పోలిన ఇలాంటి కోర్సెట్ టేబుల్ కవర్స్‌తో కూడా ఇంటికి కొత్త అందాన్ని తీసుకురావచ్చు. సాదా టేబుల్ టాప్ కొనడానికి బదులుగా, మండలా ఆర్ట్ టేబుల్ టాప్‌ను ఎంచుకోండి.
వీటికి ఎలాంటి కవర్ అవసరం లేకుండానే టేబుల్ చాలా అందంగా, బ్రైట్ గా కనిపిస్తుంది. Bangle Designs: కళ్లు చెదిరే డిజైన్ లో కడా బ్యాంగిల్ సెట్స్.. ఇవిగో! Fashion Tips: జీన్స్ వేసుకొని బోర్ కొట్టిందా? ఈ ప్యాంట్స్ బెస్ట్ Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్కని ఎందుకు పెంచాలో తెలుసా?
Silver Anklets: వెండి కడియం పట్టీలు.. చూస్తే కళ్లు చెదిరిపోతాయి