
టీజీ 20లీగ్‌లో పాల్గొనే ఎనిమిది ఫ్రాంచైజీల లోగోలతో ట్యాంక్‌బండ్‌పై డ్రోన్ షో నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్‌సీఏ నిర్వహించిన ఈ డ్రోన్ షో చూపరులను ఆకట్టుకుంది. తెలంగాణలోని యంగ్ క్రికెట్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు హెచ్‌సీఏ ఈ టీజీ 20 లీగ్‌ను తీసుకొచ్చింది.
ఈ క్రికెట్ లీగ్ జూన్ 21 నుంచి జులై 10వ తేదీ వరకు జరగనుంది. మొత్తం ఎనిమిది టీమ్‌లు ఇందులో పోటీ పడనున్నాయి. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ తిలక్‌వర్మ, భారత్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ టోర్నీలో ఆడనున్నారు. ఈ వార్త చదివారా: స్పెషల్ బుధవారం..
ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు వారికి పండగే!