
ట్రెడిషనల్ వేర్ దుస్తులు వేసుకున్నప్పుడు ఇలాంటి ఎర్ర పూసలతో చేసిన వేలాడే ఇయర్ రింగ్స్ ట్రై చేయవచ్చు. మీ డ్రెస్ కి మ్యాచింగ్ కూడా ట్రై చేయచ్చు. మీ లుక్ బాగా ఎలివేట్ అవుతుంది. ఒక పెద్ద ముత్యాన్ని స్టడ్స్ లాగా ధరించొచ్చు. ఇలాంటి ఇయర్ రింగ్స్ వల్ల చాలా ఫ్యాన్సీగా కనిపిస్తారు.
అంతేకాదు.. వయసు తక్కువగా ఉన్నవారిలాగా కూడా కనిపిస్తారు. చైన్స్ వేలాడుతూ ఉన్న ఈ చెవిపోగులు స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్‌లా అందంగా కనిపించడమే కాదు, వీటితో పాటు ఇతర యాక్సెసరీస్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కుందన్ మెరుపు చాలా వరకు అన్ని రకాల దుస్తులకు సులభంగా మ్యాచ్ అవుతుంది.
మీరు ఇలాంటి ఇయర్ రింగ్స్‌ను పెర్ల్ చోకర్‌తో కలిపి ట్రై చేయాలి. ఈ స్క్వేర్ ఇయర్ రింగ్స్‌లో సిల్వర్ మెరుపు వాటిని మరింత ప్రత్యేకంగా మార్చింది. మీరు డ్రెస్సులతో పాటు ఇలాంటి డిజైన్ ఉన్న చెవిపోగులు ధరించవచ్చు. ఆర్టిఫిషియల్ గ్రీన్ స్టోన్ ఇయర్ రింగ్స్ వాటి ప్రత్యేకమైన మెరుపుకు ప్రసిద్ధి.
మీరు పింక్ లేదా రెడ్ డ్రెస్‌తో ఇలాంటి చెవిపోగులను జత చేయవచ్చు. Bangle Designs:అచ్చం బంగారంలా మెరిసే గోల్డ్ ప్లేటెడ్ గాజులు.. చూసేయండి Kundan Choker: చీర అందాన్ని పెంచే కుందన్ చోకర్.. ఒక్కసారి ట్రై చేయండి Periods: పీరియడ్స్ లో పచ్చడి తింటే కడుపు నొప్పి నిజంగానే వస్తుందా?
Heavy Jhumka: ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే అందరి కళ్లు మీ వైపే ఉంటాయ్..!