
ఈ టెంపుల్ డిజైన్ గాజులు చూడటానికి అచ్చం బంగారంలా కనిపిస్తాయి. వీటిని చేతికి ధరిస్తే.. మీ క్లాసిక్, గ్రేస్ ఫుల్ లుక్ రావడం పక్కా.. చేతులకు నిండుగా అందంగా కనిపిస్తాయి. ఈ కంగన్పై రౌండ్ కట్ డిజైన్లు ఉంటాయి. దీనిపై సూక్ష్మమైన నగిషీ పనితనం కనిపిస్తుంది.
ఇలాంటి గాజులు కూడా అచ్చం బంగారం ఫీల్‌ను ఇస్తాయి. మీ జ్యువెలరీ బాక్స్‌లో దీన్ని కూడా చేర్చుకోవచ్చు ఎలిఫెంట్ మౌత్ డిజైన్‌తో ఉండే ఈ కంగన్స్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తాయి. గోల్డెన్ టోన్, సూక్ష్మమైన నగిషీ పనితనం వీటికి రాయల్ టచ్ ఇస్తాయి.
అన్ని వయసుల అమ్మాయిలు వీటిని ఇష్టపడతారు. వెడల్పాటి డిజైన్‌తో ఉండే ఓపెనబుల్ కంగన్స్ ఈ రోజుల్లో చాలా ఫేమస్. వీటి బోల్డ్, రాయల్ లుక్ ఎలాంటి సింపుల్ డ్రెస్‌నైనా స్టైలిష్‌గా మార్చేస్తుంది. చేతులు అందంగా కనిపిస్తాయి. మీకు కాస్త మెరుపు ఇష్టమైతే, స్టోన్ స్టడెడ్ కంగన్స్ బెస్ట్ ఆప్షన్.
వీటిలో పొదిగిన అమెరికన్ డైమండ్స్ లేదా రంగురాళ్లు మీ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. Kundan Choker: చీర అందాన్ని పెంచే కుందన్ చోకర్.. ఒక్కసారి ట్రై చేయండి Periods: పీరియడ్స్ లో పచ్చడి తింటే కడుపు నొప్పి నిజంగానే వస్తుందా?
Heavy Jhumka: ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే అందరి కళ్లు మీ వైపే ఉంటాయ్..! Jhumka: చీర కట్టుకున్నప్పుడు ఈ జుంకాలు పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది