
వారికి నేరేడు పండ్లు డేంజర్.. తిన్నారంటే ఇక అంతే సంగతిబారిస్టర్ పార్వతీశం గుర్తున్నాడా..? ఆ రోజులు ఎంత బాగుండేనో.. Prasanna Yadla 14 June 2026 Pic credit - Pinterest ఈ సారి ఎన్నడూ లేని విధంగా ప్రతి మార్కెట్లో నేరేడు పండ్లు ఉన్నాయి.
నేరేడు పండ్లు అయితే, ఇవి ఆరోగ్యానికి మంచివే కానీ కొందరికి అసలు మంచివి కావని వైద్యులు చెబుతున్నారు ఆరోగ్యానికి మంచివే మధుమేహం ఉన్నవారు ఈ నేరేడు పండ్లు తినే ముందు వైద్యుల సలహా తీసుకుని తినాలి మధుమేహం ఇంకా ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే కొందరికి కడుపులో ఇబ్బంది కలగవచ్చు. కడుపులో ఇబ్బంది అలాగే జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకపోవడమే మంచిది.
జీర్ణక్రియ సమస్యలు అలాగే, నేరేడు పండ్లు తిన్న వెంటనే పాలు అస్సలు తాగకూడదని అంటున్నారు పాలు అస్సలు తాగకూడదు ఇంకా చిన్నపిల్లలకు కూడా వీటిని మితంగానే ఇవ్వాలి పరిమితికి మించి ఇవ్వకూడదని అంటున్నారు పరిమితికి మించి (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.
ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు..
ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి