
శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం ఆదాయానికి దర్శి వైకాపా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి గండికొడుతున్నారు. దేవస్థానానికి అప్పగించకుండా మూడేళ్లుగా కాటేజీని వాడుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే దేవస్థానం ఆయనకు మూడు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18లోగా కాటేజీని అప్పగించాలని తుది నోటీసు జారీ చేసింది. శ్రీశైలంలోని మరో 6 కాటేజీలనూ అప్పగించాలని తెలిపింది. కాటేజీలు అప్పగించకుంటే ఈ నెల 20లోగా వాటిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేసింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)లో బీటెక్ ప్రవేశాల ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. పెట్టుబడుల సాధన, రాజధానిలో అత్యాధునిక పద్ధతుల్లో నిర్మాణాలు బెస్ట్ ప్రాక్టీసెస్ అన్వయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు. తిరుపతి జిల్లా తడ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు దగ్ధమైంది
.