
మంచి శరీర సౌష్ఠవం, కండలు కావాలంటే బాగా వ్యాయామం చేయాలి. కానీ, కొందరు మాత్రం కసరత్తులకు బదులుగా ‘కరెంటు’ను ఆశ్రయిస్తున్నారట. కండరాల్లో సమస్యను నయం చేసేందుకు వైద్యరంగంలో వాడే ‘ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్ థెరపీ’ని ప్రస్తుత కాలంలో కండలను పెంచేందుకు ఎడాపెడా వాడేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈఎమ్ఎస్ థెరపీతో నిజంగానే కండలు పెరుగుతాయా? దీంతో ఉన్న లాభనష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ‘కరెంటు’తో కండలు పెంచుతున్నారా?
|