
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్న ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ టీజర్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. మీరు ఓ లుక్ వేయండి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి
(Vijay Sethupathi) కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’. సంయుక్త, టబు తదితరులు కీలక పాత్రధారులు. ఇటీవల టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. హీరో ఎంట్రీ, యాక్షన్, నేపథ్య సంగీతం అలరించేలా ప్రేక్షకుల్ని అలరించాయి. త్వరలో సినిమా విడుదల కానుంది. ఇప్పుడు ఈ టీజర్ మేకింగ్‌కు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు.