
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ 'వెల్కమ్ టు ది జంగిల్' (Welcome to the Jungle) సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా జూన్
Jun 12 2026 10:25 AM | Updated on Jun 12 2026 10:25 AM
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ 'వెల్కమ్ టు ది జంగిల్' (Welcome to the Jungle) సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా జూన్ 26, 2026న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో అక్షయ్ కుమార్తో పాటు సంజయ్ దత్, సునీల్ శెట్టి, అర్షద్ వార్సీ, దిశా పటాని(Disha Patani) జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) రవీనా టండన్, పరేష్ రావల్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా గ్రాండ్ గా సినిమా ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు.
‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)
ఫుట్బాల్ జాతర షురూ.. అట్టహాసంగా ఫిఫా ఆరంభ వేడుకలు (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ (ఫొటోలు)
'రాను బొంబాయికి రాను లిఖిత 'సాV3' మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)
మాజీ ఎమ్యెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
యుద్ధంపై ట్రంప్ యూటర్న్.. చర్చలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!
కూటమి అవినీతి.. సంచలన ఆధారాలతో TDP ఎమ్యెల్యే
తాడిపత్రిలో ఉద్రిక్తత.. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్